NT Rama Rao Driver Lakshman Comments On Jr NTR || Filmibeat Telugu

2019-04-22 5

"In childhood, he lived with mother Shalini in Nallakunta area. He came in an autorickshaw to meet his grandfather.’’ NT Rama Rao driver Lakshman about Jr NTR.
#jrntr
#ntramarao
#tollywood
#harikrishna
#shalini
#ramakrishnastudio
#auto

తాతయ్య ఎన్టీ రామారావు వాసరత్వంతో సినిమాల్లో రావడమే కాదు.. ఆయన పేరు బెట్టిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూ ఎన్టీఆర్. ఏదైనా సందర్భంలో తాతయ్యను గుర్తు చేసుకోవాల్సి వస్తే భావోద్వేగానికి గురవుతుంటాడు యంగ్ టైగర్. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తాతయ్య అంటూ తిరిగేవాడిని...ఆయన గురించి తెలిశాక రామారావు గారు, అన్నగారు అంటూ పిలవాలనిపించేది అంటూ గతంలో ఓ సందర్భంలో యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు వద్ద పని చేసిన లక్ష్మణ్ ఈ తాత మనవళ్ల మధ్య అనుబంధం ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు.